VZM: శ్రీ రామనారాయణంలో 46వ జూనియర్ రిజర్వ్ కాంపౌండ్ అండ్ ఇండియన్ రౌండ్ చాంపియన్‌షిప్ ఆర్చరీ పోటీలు ఇవాళ ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులునాయుడు, కోరుకొండ సైనిక పాఠశాల ప్రిన్సిపాల్, గ్రూప్ కెప్టెన్ ఎస్.ఎస్.శాస్త్రిలు ప్రారంభించారు. 70 మీటర్ల విభాగంలో నిర్వహించిన పోటీల్లో సుమారు 50 మంది క్రీడాకారులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఘనంగా ఆర్చరీ పోటీలు ప్రారంభం


