NTR: షేర్ మహమ్మద్ పేట గ్రామంలో ఇవాళ తెల్లవారుజామున ఓ ఫ్యాన్సీ షాపులో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో సుమారు రూ.1 లక్ష విలువైన ఆస్తి నష్టం వాటిల్లిందని షాపు యజమాని తెలిపారు. షార్ట్ సర్క్యూట్ కాదని లైన్ మెన్ నిర్ధారించడంతో, ఎవరైనా కావాలనే నిప్పు అంటించారా అని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: జగ్గయ్యపేటలో ఫ్యాన్సీ షాపు దగ్ధం


