కృష్ణా: స్వచ్ఛతా హీ సేవా-2026 కార్యక్రమంలో భాగంగా గుడివాడ మండలం రామనపూడి గ్రామంలో పారిశుద్ధ్యంపై గ్రామస్థులకు సోమవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాసరావు పాల్గొని గ్రామస్థులకు తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించడం, చెత్తను వర్గీకరించడం, బిన్ బ్యాగ్ సిస్టం వినియోగం తదితర అంశాలపై అవగాహన కల్పించారు.
ఆంధ్రప్రదేశ్
పొడి చెత్తపై అవగాహన కార్యక్రమం


