హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాలో నులిపురుగుల నివారణ మాత్రల పంపిణీ

ELR: దెందులూరు మండలంలో నేటి నుంచి నులిపురుగుల నివారణ మాత్రల పంపిణీ కార్యక్రమం ప్రారంభమవుతుందని గోపన్నపాలెం పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్ రాకేష్ తెలిపారు. ఒకటి నుంచి పందొమ్మిది సంవత్సరాల వయస్సు గల పిల్లలందరికీ ఈ మాత్రలు వేస్తామని చెప్పారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు వైద్య సిబ్బంది సమక్షంలో ఈ మాత్రలు వేయించాలని సూచించారు.