BPT: రాయలసీమ సమగ్ర ఉద్యానవన అభివృద్ధి ప్రణాళిక (IHDP) తొలి దశలో చీరాల, పర్చూరు నియోజకవర్గాలకు చోటు దక్కింది. ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య చొరవతో సీఎం చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల ఆయిల్ పామ్, మిరప, మామిడి రైతులకు సూక్ష్మసేద్యం, మార్కెటింగ్, ప్రాసెసింగ్ సౌకర్యాలు అందనున్నాయి.అక్టోబర్ 2న మదనపల్లెలో సీఎం ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు.
ఆంధ్రప్రదేశ్
ఉద్యాన సాగుకు 'కొండన్న' వెన్నుదన్ను


