హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఓటుహక్కు పరిరక్షణకు కలిసిరావాలి: రఘువీరారెడ్డి

సత్యసాయి: రాజ్యాంగం కల్పించిన ఓటుహక్కును హరించేలా ఎన్నికల ప్రధాన అధికారి ప్రవర్తించడం ప్రజాస్వామ్యానికి ద్రోహమని జిల్లా సీనియర్ కాంగ్రెస్ నేత రఘువీరారెడ్డి విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని, ఓటుహక్కును కాపాడేందుకు కలిసి రావాలని కోరారు. ఈ మేరకు టీడీపీ అధినేత చంద్రబాబు, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌లకు లేఖలు రాశారు.