హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంపై అవగాహన

PLD: మల్లమ్మ సెంటర్‌లో స్వచ్ఛతా హీ సేవా–2026 కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ, మున్సిపల్ కమిషనర్ రమ్య కీర్తన పాల్గొని ప్రజలకు స్వచ్ఛతపై అవగాహన కల్పించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, చెత్తను నిర్దేశిత ప్రదేశాల్లోనే వేయాలని సూచించారు. ప్రజల భాగస్వామ్యంతో స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన నరసరావుపేట కోసం సహకరించాలన్నారు.