హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

AKP: ఇవాళ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు అచ్యుతాపురం, భోగాపురం, సాయినగర్, ఎలమంచిలి రోడ్డు, చోడపల్లి, మోసయ్యపేట, గొల్లలపాలెం, సెజ్ కాలనీ, మార్టూరు, లంక, గొర్రెధర్మవరం, కుమారుపురం, దుప్పితూరు, కోనెంపాలెం, ఏసీబీఎల్ ప్రాంతాలలో విద్యుత్ సరఫరా ఉండదని ఈపీడీసీఎల్ అధికారులు తెలిపారు.