హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లా స్థాయి పోటీల ఎంపికలు..!

అన్నమయ్య: కమలాపురం జడ్పీ బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో అక్టోబర్‌ 1న కబడ్డీ జిల్లా స్థాయి ఎంపికలు నిర్వహించనున్నట్లు జిల్లా కబడ్డీ సంఘం అధ్యక్షుడు గురుశేఖర్, ప్రధాన కార్యదర్శి వెంకటసుబ్బయ్య తెలిపారు. 2026 నవంబర్‌ 29 నాటికి 20 ఏళ్లలోపు వారు అర్హులు. బాలుర బరువు 75 కిలోలు, బాలికల బరువు 65 కిలోల్లోపు ఉండాలన్నారు.