కృష్ణా: మచిలీపట్నం కలెక్టరేట్లో సోమవారం ఉదయం 10:30 గంటలకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ బాలాజీ ఆదివారం అన్నారు. జిల్లాలోని ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో సమర్పించాలని కలెక్టర్ తెలిపారు. తద్వారా సమస్యలను త్వరితగతిన పరిష్కరించడం జరుగుతుందని కలెక్టర్ పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక


