హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపు స్విమ్మింగ్ పోటీలు

AKP: విజయవాడలో అక్టోబర్ 5న జరిగే రాష్ట్రస్థాయి పారా స్విమ్మింగ్ పోటీల కోసం, జిల్లా క్రీడాకారుల ఎంపిక ప్రక్రియ ఈనెల 29న విజయనగరంలో జరగనుంది. 18 ఏళ్లు నిండిన ఆసక్తిగల పారా అథ్లెట్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ఇతర వివరాల కోసం 98493 77577 నంబరులో సంప్రదించాలని నిర్వాహకులు తెలిపారు.