TPT: జపాన్‌లో జరుగుతున్న 11వ సిటోరియో కరాటే వరల్డ్ ఛాంపియన్‌షిప్ పోటీల్లో తిరుపతికి చెందిన కీర్తిక శెట్టి పాల్గొంటున్నారు. ఆమె ప్రతిభ దేశానికి, తిరుపతి జిల్లాకు గర్వకారణమని ఆల్ ఇండియా సిటోరియో వైస్ ప్రెసిడెంట్ కోలా ప్రతాప్ అన్నారు. అంతర్జాతీయ స్థాయిలో పోటీపడుతున్న కీర్తికకు పలువురు అభినందనలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
జపాన్ కరాటే ఛాంపియన్‌షిప్‌లో కీర్తిక


