ప్రకాశం: హైదరాబాద్‌లో జిల్లాకు చెందిన యువకుడు స్నేహితులతో కలిసి మద్యం తాగి అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. టంగుటూరు(M) ఆలకూరపాడుకు చెందిన రామకృష్ణ(29) KPHB సర్దార్ పటేల్ నగర్‌లో స్నేహితులతో కలిసి ఉంటున్నాడు. శనివారం రాత్రి ప్రెండ్స్‌తో మద్యం తాగి అనంతరం వాంతులు చేసుకొని విగతజీవిగా కనిపించాడు. ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ఫ్రెండ్స్‌తో మందు పార్టీ.. యువకుడి మృతి!


