హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వీరవరంలో దట్టమైన పొగ మంచు

అల్లూరి జిల్లా చింతపల్లి మండలం ఈరోజు నుంచి చల్లి మొదలైంది. ఇవాళ ఉదయం నుంచి బలపం, కోరుకొండ, వీరవరం గ్రామంలో దట్టమైన పొగమంచు కమ్ముకుంది. పొలాలు, చెట్లను పొగమంచు కమ్ముకుంది. ఉదయం 6:55 గంటలకి మంచి దట్టమైన ఉండడంతో వాహనాలు ఇబ్బంది పడ్డారు.