KRNL: కోసిగి మండలం ఐరన్‌గల్‌లో ఇంట్లో నిద్రిస్తున్న 11 ఏళ్ల బాలుడు బాలు నిన్న పాము కాటుకు గురై మృతి చెందాడు. పాము కాటు వేయడంతో కుటుంబ సభ్యులు నాటు వైద్యం చేయించారు. పరిస్థితి విషమించడంతో కోసిగి ఆసుపత్రికి తరలించి, అక్కడి నుంచి ఆదోనికి తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. ఒక్కగానొక్క కుమారుడిని కోల్పోవడంతో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగారు.
ఆంధ్రప్రదేశ్
పాము కాటుతో బాలుడి మృతి


