TPT: తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 18 గంటల సమయం పడుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నిండిపోవడంతో బయట ATGH వరకు భక్తులు వేచి ఉన్నారు. నిన్న 83,578 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా.. 31,137 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. హుండీ ద్వారా రూ.5.07 కోట్ల ఆదాయం వచ్చినట్లు TTD అధికారులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
నేటి తిరుమల సమాచారం


