హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రోడ్డు ప్రమాదంపై సుబుధేంద్రతీర్థ స్పందన

KRNL: ఉత్తరాది మఠం శ్రీపీఠాధిపతి శ్రీ సత్యాత్మ తీర్థ రోడ్డు ప్రమాదానికి గురైన ఘటనపై మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠం పీఠాధిపతి శ్రీ సుబుధేంద్రతీర్థ స్వామీజీ స్పందించారు. ఫోన్‌లో ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. స్వల్ప గాయాలైనట్లు ఆదివారం తెలిపారు. హుబ్బళ్లిలో కలిసి పరామర్శిస్తామని పీఠాధిపతి పేర్కొన్నారు. త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు.