SKLM: సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు సముద్రంలోకి వేటకు వెళ్లలేని మత్స్యకార కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి 50 కేజీల చొప్పున బియ్యం పంపిణీ చేయనున్నట్లు శ్రీకాకుళం ఎమ్మెల్యే శంకర్ కార్యాలయం సోమవారం ప్రకటనలో తెలిపింది. సోమవారం మ.3కు పెద గనగళ్లవాని పేటలో స్థానిక ఎమ్మెల్యే శంకర్ స్వయంగా మత్స్యకార కుటుంబాలకు బియ్యం పంపిణీ చేయనున్నారు.
ఆంధ్రప్రదేశ్
నేడు మత్స్యకార కుటుంబాలకు బియ్యం పంపిణీ


