హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆటో విక్రయంలో భారీ మోసం

CTR: తుమ్మిందపాళ్యానికి చెందిన నవనీత కుటుంబం ఆటో విక్రయంలో మోసం జరిగిందని ఆరోపించింది. రూ.65 వేల అడ్వాన్స్ తీసుకుని ఫైనాన్స్ బకాయిలు ఉన్న ఆటోను విక్రయించారని తెలిపింది. బకాయిల విషయం వెలుగులోకి రావడంతో పొలంలో ఉంచిన ఆటోకు పెట్రోల్ పోసి తగలబెట్టారని ఆరోపించింది. పోలీసులకు ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదని వాపోయింది.