హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

డిగ్రీ, పీజీ కోర్సుల ప్రవేశాల గడువు పెంపు

ASR: ఆంధ్ర విశ్వవిద్యాలయం దూరవిద్య డిగ్రీ, పీజీ కోర్సుల ప్రవేశాల గడువును పెంచినట్లు అరకులోయ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ కుసుమకుమారి తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు అక్టోబర్ 13 లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు కళాశాలలో సంప్రదించవచ్చని పేర్కొన్నారు.