హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఉద్యోగులు పద్ధతి మార్చుకోవాలి'

MNCL: సింగరేణి గైర్హాజరు ఉద్యోగులు పద్ధతి మార్చుకుని విధులకు హాజరుకావాలని మందమర్రి ఏరియా జీఎం నీలజాల రాధాకృష్ణ హెచ్చరించారు. లేకపోతే ప్రతినెల వేతనం, లాభల్లో వాటా, బోనస్, జీతం, లీవ్, తదితర వెసలుబాటు కోల్పోయే అవకాశం ఉందన్నారు. గతంలో గైర్హాజరు పేరిట ఉద్యోగం కోల్పోయిన పరిస్థితి దయనీయంగా ఉందను, కుటుంబ బాధ్యతలు గుర్తుంచుకుని విధులకు హాజరుకావాలని సూచించారు.