SRPT: హుజూర్ నగర్ నియోజకవర్గంలోని సీఎంఆర్ఎఫ్ చెక్కులను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదివారం హుజూర్ నగర్‌లో పంపిణీ చేశారు. ఇప్పటి వరకు 8 మండలాలకు చెందిన 5,319 మంది లబ్ధిదారులకు రూ. 21.62 కోట్లు అందించినట్లు మంత్రి చెప్పారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పేదలకు సీఎంఆర్ఎఫ్ కొండంత అండగా ఉందని ఆయన అన్నారు.
తెలంగాణ
సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన మంత్రి


