NLG: కాంగ్రెస్ పార్టీకి యువజన కాంగ్రెస్ వెన్నెముక లాంటిదని యువజన కాంగ్రెస్ నల్గొండ జిల్లా అధ్యక్షుడు మేకల ప్రమోద్ రెడ్డి అన్నారు. ఆదివారం నల్లగొండ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో యువజన కాంగ్రెస్ జిల్లా ఎగ్జిక్యూటివ్ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.. యువజన కాంగ్రెస్‌ను గ్రామస్థాయిలో పటిష్ఠం చేయాలన్నారు.
తెలంగాణ
'పార్టీకి యువజన కాంగ్రెస్ వెన్నెముక లాంటిది'


