హైదరాబాద్: 28°C
తెలంగాణ

స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేసిన మంత్రి

SRPT: మేళ్లచెరువు మండలంలో మేళ్ల చెరువు, చింతలపాలెం మండలాల లబ్దిదారులకు, ఆదివారం రాత్రి స్మార్ట్ రేషన్ కార్డులను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా పేద, మధ్యతరగతి కుటుంబాలకు నిత్యావసర సరుకులు మరియు ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు మరింత సులభంగా అందుతాయన్నారు.