GNTR: గుంటూరు జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ అక్టోబర్ ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీపై కీలక ప్రకటన చేశారు. జాతీయ బ్యాంకు ఉద్యోగుల సమ్మె కారణంగా అక్టోబర్1 ఉదయం బ్యాంకుల నుంచి నగదు ఉపసంహరించనున్నట్లు తెలిపారు. అదే రోజు మధ్యాహ్నం నుంచి లబ్ధిదారులకు పింఛన్లు అందజేస్తామని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్
పింఛన్లపై కలెక్టర్ కీలక ప్రకటన


