హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు ఓటర్ల జాబితా పరిశీలకురాలు రాక

ప్రకాశం: ఒంగోలుకు ఓటర్ల జాబితా పరిశీలకురాలు, రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శి సూర్యకుమారి సోమవారం జిల్లాకు రానున్నట్లు కలెక్టర్ కార్యాలయం వెల్లడించింది. ఆమె అద్దంకి, పంగులూరు, మద్దిపాడు మండలాల్లో జరగుతున్న 'SIR' ప్రక్రియలో భాగంగా ఫారం-6,7,8 ఫైలింగ్‌లను పరిశీలించనున్నట్లు తెలిపారు.  క్షేత్రస్థాయిలో విచారణ ప్రక్రియపై సదరు బీఎల్వోలతో మాట్లాడతారన్నారు.