TPT: తిరుమల శ్రీవారిని హీరోయిన్ మీనాక్షి చౌదరి దర్శించుకున్నారు. సోమవారం వేకువజామున సుప్రభాత సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయం వెలుపల ఆమెను భక్తులు చుట్టుముట్టి ఫొటోలు తీసుకునేందుకు ఆసక్తి చూపారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. కుటుంబంతో కలిసి స్వామివారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: శ్రీవారిని దర్శించుకున్న మీనాక్షి చౌదరి


