హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎర్రవరం రోడ్డుకు మరమత్తులను చేపట్టాలని వినతి

ASR: చింతపల్లి మండలంలోని ఎర్రవరానికి వెళ్లే రోడ్డుకు మరమ్మత్తులను చేపట్టాలని గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పళ్ళుచోట్ల రహదారి కొట్టుకుపోయిందన్నారు. దీంతో రాకపోకలకు వాహన చోదకుల తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి ఈ రోడ్డుకు మరమ్మత్తులు చేపట్టాలని కోరుతున్నారు.