హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'పలు అంశాలపై అవగాహన'

PPM: కురుపాంలోని ప్రదీప్‌నగర్‌ కాలనీలో పోలీసులు ఆదివారం రాత్రి మన్యంతో మమేకం కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజలతో మమేకమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మాదకద్రవ్యాల దుష్పరిణామాలు, మహిళలు, బాలికల భద్రత,పోక్సో చట్టం,సైబర్‌ నేరాలు, ట్రాఫిక్‌ నిబంధనలపై అవగాహన కల్పించారు. అత్యవసర పరిస్థితుల్లో 100,112కు, సైబర్‌ నేరాలకు గురైతే 1930కు సమాచారం ఇవ్వాలన్నారు.