KRNL: ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు కర్నూల్ షరీఫ్ నగర్‌లో ఆదివారం నాలుగో పట్టణ సీఐ విక్రమ సింహ ఆధ్వర్యంలో పోలీసులు రౌడీ షీటర్లు, అనుమానిత వ్యక్తుల ఇళ్లలో ఆదివారం రాత్రి సోదాలు నిర్వహించారు. సీఐ మాట్లాడుతూ.. నంబర్ ప్లేట్లు లేని 14 బైకులను స్వాధీనం చేసుకున్నామన్నారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహిస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్
కార్డాన్ సెర్చ్‌లో బైక్‌లు సీజ్..!


