VSP: కొమ్మాది విద్యుత్ ఉపకేంద్రం పరిధిలోని నవోదయ 11 కేవీ ఫీడర్‌లో ఇవాళ మరమ్మతులు చేపడుతున్నట్లు ఏఈ నరేష్ తెలిపారు. ఉదయం 8.30 నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు. కొమ్మాది కూడలి, వైభవ్ నగర్, ప్రశాంతినగర్, వసంత్ విహార్, టీచర్స్ లేఅవుట్, రిక్షా కాలనీ, అష్టలక్ష్మీ ఆలయం, తదితర ప్రాంతాలకు విద్యుత్ ఉండదన్నారు.
ఆంధ్రప్రదేశ్
నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం


