సత్యసాయి: జిల్లా రెవెన్యూ భవన్‌లో ఇవాళ ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పీజీఆర్ఎస్‌లో వినతులు స్వీకరించనున్నట్లు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ తెలిపారు. మండల, మున్సిపల్ కేంద్రాల్లోనూ వినతులు స్వీకరిస్తామన్నారు. పోలీసు కార్యాలయంలో ఉదయం 10 నుంచి 1 వరకు ఎస్పీ సతీష్ కుమార్ పీజీఆర్ఎస్ నిర్వహించనున్నారు. ఆధార్ వెంట తీసుకురావాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
పీజీఆర్ఎస్‌లో ప్రజల నుంచి వినతులు


