హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తుఫాను బీభత్సం.. తెగిపోయిన కాజ్వే రోడ్డు

ASR: జిల్లా తుమ్మలగూడ మండలం కితలంగి పంచాయతీలో తుఫాను తీవ్ర నష్టం మిగిలించింది. కిన్నంగూడ, పాడాల పుట్టు, కుమ్మరగొంది, గ్రామాలకు కలిపి రోడ్డు కాజ్వే తుఫాన్ దాటికి పూర్తి కొట్టుకుపోయింది. దీంతో మూడు గ్రామాలు రాకపోకలు నిలిచిపోయాయి. ఈ విషయం తెలుసుకొని మాజీ సర్పంచ్ కితలంగి ఓరబోయిన సుబ్బారావు గారు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు.