హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్

విశాఖపట్నం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఇవాళ ఉదయం 10.30 గంటల నుంచి ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్), రెవెన్యూ క్లినిక్ నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్ తెలిపారు. సమస్యలపై అధికారులను కలిసి వినతులు అందజేయవచ్చని, క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేసి అర్జీ పురోగతి తెలుసుకోవచ్చని పేర్కొన్నారు. ఈ విషయాన్ని గమనించాలన్నారు.