హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు విద్యుత్తు సరఫరాకు అంతరాయం

కాకినాడ: కొత్తలైన్ల ఏర్పాటులో భాగంగా బొర్రంపాలెం సబ్ స్టేషన్ పరిధిలో సోమవారం విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని ఏఈ కిరణ్ కిశోర్ తెలిపారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు గండేపల్లి మండలంలో తాళ్లూరు, మల్లేపల్లి, జడ్. రాగంపేట గ్రామాల్లో అంతరాయం ఉంటుందన్నారు. విద్యుత్ వినియోగదారులు గమనించాలని కోరారు.