హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు జిల్లాలో పవర్ కట్

BPT: పట్టణంలోని రైలుపేట, పార్క్‌బజార్, కృష్ణమందిరం బజార్ ప్రాంతాల్లో సోమవారం విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నారు. ఆర్టీఎస్‌ఎస్ పనుల్లో భాగంగా పాత వైర్లను తొలగించి కొత్త వైర్లు ఏర్పాటు చేయనున్నారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు సరఫరా ఉండదని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.