ELR: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో నియోజకవర్గంలో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ అమలు చేయడానికి కృషి చేస్తామని ఎమ్మెల్యే డా. కామినేని శ్రీనివాస్ స్పష్టం చేశారు. మండలంలోని లోకుమూడి దత్తాశ్రమంలో ఏలూరు జిల్లా బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ శొంఠి కుమార్ స్వామి ఆధ్వర్యంలో నియోజకవర్గ బీసీ సంక్షేమ సంఘం సమావేశం నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్
ఎన్నికల్లో రిజర్వేషన్ ఇచ్చేందుకు కృషి: ఎమ్మెల్యే


