BPT: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో బాపట్ల పట్టణంలోని పోలింగ్ కేంద్రాలను ఆదివారం రాత్రి డీఎస్పీ చంద్రమౌళి పరిశీలించారు. కొత్తపాలెం, చంగళ్లురాయుడుతోట, హయ్యర్‌నగర్, ఇస్లాంపేట, బెస్తపాలెం ప్రాంతాల్లోని కేంద్రాలను చూశారు. భద్రతా ఏర్పాట్లు, రూట్‌మ్యాప్‌లను పరిశీలించారు. సమస్యాత్మక కేంద్రాల్లో ముందస్తు చర్యలు చేపట్టాలని పోలీసులకు సూచించారు.
ఆంధ్రప్రదేశ్
పోలింగ్ కేంద్రాల్లో భద్రతపై పరిశీలన


