BPT: బాపట్ల పట్టణంలో ఆదివారం రాత్రి పోలీసులు హోటళ్లు, లాడ్జీల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు ఆశ్రయం కల్పిస్తే యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పట్టణంలో శాంతిభద్రతలు, ప్రజల భద్రతకు ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్
బాపట్లలో హోటల్స్‌లో పోలీసుల తనిఖీలు


