GMTR: వట్టిచెరుకూరు మండలం ముట్లూరులో ఆదివారం పోలీసులు 1.4 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అల్లం నరేంద్ర, దేవినేని వెంకటేశ్‌ను అరెస్టు చేశారు. వారి వద్ద రూ.800 నగదు కూడా లభించింది. మరో యువకుడు సాయిసాంబశివరావు పరారయ్యాడు. విజయవాడ నుంచి గంజాయి తీసుకొచ్చి విక్రయిస్తున్నట్లు సీఐ బాలకృష్ణ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
1.4 కిలోల గంజాయి స్వాధీనం


