హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మంత్రితో టీడీపీ సీనియర్ నాయకులు భేటీ

PPM: జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడును ఆదివారం నిమ్మాడలోని ఆయన కార్యాలయంలో పాలకొండ సీనియర్ TDP నాయకులు కర్నెన అప్పలనాయుడు, జాడ శ్రీధర్‌, మండల నాయకులు మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గానికి సంబంధించిన పలు అంశాలపై మంత్రితో చర్చించినట్లు తెలిపారు. ఈ కార్వక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.