హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సర్వేయర్ సస్పెండ్ చేసిన కలెక్టర్

SKLM: రణస్థలం మండలం జేఆర్ పురం స్వర్ణ గ్రామ కార్యాలయం-1 సర్వేయరుగా విధులు నిర్వహిస్తున్న బి.మధుబాబును సస్పెండ్ చేస్తూ కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ నిన్న ఉత్తర్వులు జారీ చేశారు. విధులు సక్రమంగా నిర్వహించకుండా సామాజిక మాధ్యమాల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వీడియోలు, పోస్టులు పెడుతుండటంతో చర్యలు తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.