BPT: బాపట్ల సూర్యలంక బీచ్‌కు రాష్ట్ర స్థాయి ‘బెస్ట్ బీచ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్’ అవార్డు దక్కింది. రాజమండ్రిలో జరిగిన పర్యాటక ఎక్సలెన్స్ అవార్డుల కార్యక్రమంలో పురస్కారం అందించారు. బీచ్ అభివృద్ధికి కృషి చేసిన అధికారులు, సిబ్బంది, స్థానికులు, స్విమ్మర్లను కలెక్టర్ వినోద్‌కుమార్ అభినందించారు. ఈ అవార్డును సూర్యలంక గ్రామస్తులకు అంకితం చేస్తున్నట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
సూర్యలంక బీచ్‌కు ‘బెస్ట్ బీచ్’ అవార్డు


