శ్రీకాకుళం పట్టణంలో ఉన్న అరసవల్లి సూర్యనారాయణస్వామిని వివిధ ప్రాంతాల భక్తులు దర్శించుకున్నారు. కేశఖండన శాలలో తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. మహిళలు గోశాలలో పూజలు నిర్వహించారు. దర్శన టికెట్లు, ప్రసాదాల విక్రయాలు, ప్రత్యేక పూజల రూపంలో రూ.2.85 లక్షల ఆదాయం సమకూరినట్లు ఈవో కె.ఎన్.వి.డి.వి.ప్రసాద్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
అరసవిల్లి ఆలయ ఆదాయం ఎంతంటే?


