హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

VZM: బొబ్బిలి మున్సిపాలిటీలోని మల్లమ్మపేట ఫీడర్‌ లైన్‌ కింద ఉన్న చెట్టు కొమ్మలను తొలగింపు కారణంగా సోమవారం ఉదయం 8 నుంచి 2 వరకు విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలుగుతుందని EE బి.రఘు తెలిపారు. ఈ మేరకు ఇందిరమ్మ కాలనీ, ITI కాలనీ, జగనన్న కాలనీ, ప్రేమనగర్‌, మిలిటరీ కాలనీ ప్రాంతాలకు విద్యుత్‌ సరఫరా ఉండదని వినియోగదారులు సహకరించాలని ప్రజలను కోరారు.