KDP: శ్రీనివాసనగర్‌లో కల్వర్టు మరమ్మతుల కారణంగా RTC బస్సుల రాకపోకలను దారి మళ్లించినట్లు DM గంగాధర్ తెలిపారు. కడప, ఎర్రగుంట్ల వైపు బస్సులు ఆర్టీసీ బస్టాండు నుంచే రాకపోకలు సాగిస్తాయని, పాతబస్టాండుకు రావని పేర్కొన్నారు. మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే పాండురంగస్వామి ఆలయం, అన్వర్ సినిమా హాలు మీదుగా పాతబస్టాండుకు బస్సులు వస్తాయని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ప్రొద్దుటూరులో ఆర్టీసీ బస్సుల దారి మళ్లింపు: DM


