VZM: నెల్లిమర్ల MLA లోకం నాగ మాధవి ఇవాళ ఉ.8 గం.కు పోలీసు ట్రైనింగ్ కాలేజీలో పాసింగ్ అవుట్ పరేడ్ కార్యక్రమంలో మంత్రి గుమ్మడి సంధ్యారాణితో కలిసి పాల్గొననున్నారు. మధ్యాహ్నం 1 గం.కు రూ. 2.25 కోట్ల వ్యయంతో పూసపాటిరేగ మండలం, కొప్పెర్లలో నిర్మించిన నూతన అగ్నిమాపక కేంద్రం భవనాన్ని హోంమంత్రి వర్చువల్‌గా ప్రారంభించనున్న కార్యక్రమంలో పాల్గొననున్నారు.
ఆంధ్రప్రదేశ్
నేటి ఎమ్మెల్యే పర్యటన వివరాలు


