W.G: పెదపుల్లేరు గ్రామ సమీపంలోని బీసీ హిందూ స్మశానవాటిక వద్ద సుమారు 18 అడుగుల భారీ కొండచిలువ కనిపించడంతో గ్రామస్థులు భయాందోళనకు గురయ్యారు. అటుగా వెళ్తున్న బాపినాయుడు అనే వ్యక్తి దానిని గమనించి మొబైల్లో చిత్రీకరించారు. జనావాసాల సమీపంలో తిరుగుతున్న ఈ భారీ కొండచిలువను అటవీశాఖ అధికారులు వెంటనే పట్టుకుని, సురక్షితంగా దూరంగా తరలించాలని స్థానికులు కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
భారీ కొండచిలువ కలకలం..!


