SKLM: వరద ప్రభావిత ప్రాంతాల్లో రెవెన్యూ సిబ్బంది సహాయక చర్యలు, పంట నష్టం అంచనాల్లో నిమగ్నమై ఉన్నందున సోమవారం నిర్వహించాల్సిన రెవెన్యూ క్లినిక్ ను రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదివారం తెలిపారు. PGRS యథావిధిగా నిర్వహించనున్నట్లు తెలిపారు.రెవెన్యూ సమస్యలపై అర్జీ దారులు సోమవారం రెవెన్యూ క్లినిక్‌కు రావద్దని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
నేడు రెవెన్యూ క్లినిక్ రద్దు


