హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేటి ఎంపీ పర్యటన వివరాలు

VZM: ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు సోమవారం ఉ.7 గం.కు పోలీస్ ట్రైనింగ్ కాలేజ్‌లో జరిగే కానిస్టేబుల్స్ పాసింగ్ అవుట్ పరేడ్ కార్యక్రమంలో పాల్గొననున్నారు. 9 కి జిల్లా హెడ్ క్వార్టర్‌లో అగ్నిమాపక కేంద్ర నూతన భవన ప్రారంభోత్సవంలో పాల్గొంటారు.10:30 కు హోం మంత్రి ఆధ్వర్యంలో పార్లమెంటరీ ప్రజాప్రతినిధులతో డిస్ట్రిక్ట్ కోఆర్డినేషన్ మీటింగ్‌లో పాల్గొననున్నారు.